జాతీయ ఆహార భద్రత చట్టంఎగుమతుల జోరు.. దేశీయంగా ధరల పోటు?
విదేశీ మార్కెట్లలో భారతీయ బియ్యానికి డిమాండ్ పెరుగుతుండటం, ఎగుమతులు కొత్త రికార్డుల దిశగా సాగుతుండటం వ్యవసాయ రంగానికి శుభపరిణామమే. అయితే ఇదే సమయంలో దేశీయంగా బియ్యం ధరలు పెరిగితే సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
28 అక్టోబర్, 2026