KVR Brand ప్రజల పక్షాన నిలిచే తెలుగు వార్తా వేదిక. రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఆర్టీఐ సమాచారం, వినియోగదారుల హక్కులు — వీటిపై నిష్పక్షపాతంగా, నిజాయితీగా వార్తలు అందించడమే మా లక్ష్యం.
మీ ప్రాంతంలోని సమస్యలను మా దృష్టికి తీసుకురండి. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తాం.


